Saturday, May 4, 2024
- Advertisement -

హైటెక్ వ్యభిచారం :గంట‌కు 15 వేలు… ఎక్క‌డో తెలుసా?

- Advertisement -

వ్యభిచారం కొత్త దారులు వెతుకుంది. అమ్మాయిల హాట్ గా ఫోటోలు తీసి గ్రూపుల్లో షేర్ చేప్తున్నారు.నచ్చిన వారు ఆ యువతిని బుక్ చేసుకుంటారు. గంటలకు రూ.2వేల నుంచి 15వేల వరకు బేరం కుదుర్చుకుంటారు.ఒక్కో యువతికి ఒక్కో రేటు ఉంటుంది. ఆ తర్వాత వాట్సాప్ లోనే ఆ యువతి ఉండే లొకేషన్ పంపితే.. వారు అక్కడికి చేరుకుంటారు.

ఇదీ వాట్సాప్ చాటున జరుగుతున్న హైటెక్ వ్యభిచారం. ఇదంతా జరుగుతోంది మరెక్కడో కాదు కృష్ణాజిల్లా మచిలిపట్నంలోనే.హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా అందమైన అమ్మాయిలను పిలిపించి ఈ వ్యభిచారం న‌డిపిస్తున్న‌ట్లు స‌మాచారం ఈ వ్యభిచార నిర్వహణకు ప్రత్యేకంగా వాట్సాస్‌ గ్రూప్‌లను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆ గ్రూపుల్లో ఎప్పటికప్పుడు అమ్మాయిల వివరాలు పేర్కొంటుంటారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -