Monday, May 6, 2024
- Advertisement -

ఆ హీరో ప‌క్క‌న అయితే ఎక్కువ అవుతుందంటున్న కాజ‌ల్

- Advertisement -

స్టార్ హీరోయిన్ కాజ‌ల్ అగర్వాల్ ఇప్ప‌టి వ‌ర‌కు స్టార్ హీరోలంద‌రితో క‌లిసి న‌టించి హిట్లు కొట్టింది.ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 10 సంవ‌త్స‌రాలు దాటిన ఇప్ప‌టి వ‌రస పెట్టి సినిమాలు చేస్తు బిజీగా ఉంది.తాజాగా ఆమె మ‌రో రెండు సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.బెల్లంకొండ శ్రీనివాస్‌తో ఓ సినిమా ,హీరో గోపిచంద్‌తో మ‌రో సినిమా చేస్తుంది. కాజ‌ల్‌.గోపచంద్ సినిమా గురించి కాజ‌ల్‌పై ఓ వార్త విన‌బ‌డుతుంది.గోపీచంద్ ప్రస్తుతం ఫ్లాపుల్లో ఉన్నాడు.

‘జిల్’ సినిమా తరువాత ఇప్పటివరకు సక్సెస్ అందుకోలేదు గోపీచంద్. ఈ సినిమా కోసం కాజ‌ల్‌కి రెమ్యునరేషన్ బాగానే డిమాండ్ చేస్తుంద‌ని స‌మాచారం.ఈ సినిమాలో న‌టించ‌డానికి ఆమె అక్షరాలా కోటి ఇరవై లక్షలు తీసుకుంటుంద‌ని తెలుస్తుంది. 33 ఏళ్లు గల ఈ సుందరికి ఇప్పటికీ కోట్లలో రెమ్యునరేషన్ దక్కడం విశేషమనే చెప్పాలి.మ‌రి కాజ‌ల్‌తోనైనా గోపిచంద్ సూప‌ర్ హిట్ కొడ‌తాడేమో చూడాలి.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -