- Advertisement -

కేంద్ర బలగాలలో భారీ నియామకాలు..!

- Advertisement -

2020 జనవరి 1 నాటికి రాష్ట్రాలు, కేంద్ర స్థాయి పోలీసు శాఖకు సంబంధించి ఓ నివేదిక విడుదల చేసింది కేంద్ర హోంశాఖ పరిధిలోని పోలీసు పరిశోధన అభివృద్ధి సంస్థ(బీజీఆర్​డీ). దేశంలో వివిధ రాష్ట్రాల్లో 5,31,737 పోలీసు పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొంది. కేంద్ర సాయుధ పోలీసు దళాల్లోనూ(సీఏపీఎఫ్​) 1,27,120 ఖాళీలున్నాయని వెల్లడించింది. అయితే 2019లో ఆయా విభాగాల్లో మొత్తం 1,19,069 నియామకాలు జరిగాయని బీజీఆర్​డీ తెలిపింది.

భద్రత నిర్వహణలో మహిళల సంఖ్య పెరిగిందని నివేదిక పేర్కొంది. గతంలో కేవలం 10.30 శాతం ఉన్న మహిళా బలగాలు.. గతేడాది జరిగిన నియామకాల ద్వారా 16.05 శాతానికి పెరిగినట్లు బీపీఆర్​డీ తెలిపింది. అయితే సీఏపీఎఫ్​లో మాత్రం 2.98శాతం మంది మహిళా పోలీసులే ఉన్నట్లు వెల్లడించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -