భార్య‌ల అక్ర‌మ‌సంబంధాల‌పై పోలీస్టేష‌న్లో పెరుగుతున్న భ‌ర్త‌ల పిర్యాదులు

Husbands complaints on wifes increasing in Pune

జంబ‌ల‌కిడి పంబ సినిమా అద‌రికి గుర్తుండె ఉంటుంది. ఆసినిమాలో మ‌గాల్లు ఆడ‌వాల్లుగా మారుతారు. ఇది ఇప్పుడు ఎందుకుగుర్తు చేస్తున్నార‌నుకుంటున్నారా. అగండి అక్క‌డికే వ‌స్తున్నా…

సాధార‌నంగా స‌మాజంలో మ‌గ‌వారు మ‌హిళ‌ల‌తో అక్ర‌మ సంబంధాలు పెట్టుకోవ‌డం సాదార‌నం అయ్యింది. కాని త‌మ భ‌ర్త‌లు ఇత‌ర మ‌హిళ‌ల‌తో అక్ర‌మ‌సంబంధాలు పెట్టుకున్నార‌ని పోటీస్ స్టేష‌న్‌లో కేసులు పెట్ట‌డం మామూలే. కాని ఇప్పుడ‌ది సీన్ రివ‌ర్స్ అయ్యింది.

{loadmodule mod_custom,GA1}

పుణె పోలీసుక‌లు త‌మ‌కు వ‌స్తున్న పిర్యాదుల‌ను చూసి త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. తమ భార్యలు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారని మహిళా పోలీసు విభాగానికి లెక్కకు మించిన ఫిర్యాదులు వస్తుండటంతో… ఈ రివర్స్ గేర్ సమస్యలను ఎలా డీల్ చేయాలో తెలియడం లేదని అధికారులు అంటున్నారు.
పుణె పోలీసులు తమకు వస్తున్న ఫిర్యాదులపై ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటున్న పరిస్థితి. తమ భార్యలు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారని మహిళా పోలీసు విభాగానికి లెక్కకు మించిన ఫిర్యాదులు వస్తుండటంతో, ఈ రివర్స్ గేర్ సమస్యలను ఎలా డీల్ చేయాలో తెలియడం లేదని అధికారులు అంటున్నారు. ఇతరులతో తమ జీవిత భాగస్వాములు బంధం పెట్టుకుని, తమను పట్టించుకోవడం లేదని వచ్చిన ఫిర్యాదుల సంఖ్య ఐదు నెలల్లో 146కు చేరింది.
న‌మోద‌యిన కేసులు చూస్తె జనవరిలో 24, ఫిబ్రవరిలో 23, మార్చిలో 49, ఏప్రిల్ లో 25, మేలో 25 చొప్పున ఫిర్యాదులు అందాయని అధికారులు చెబుతున్నారు. భార్యలు అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్నారని, ఇల్లు రాసివ్వాలని ఒత్తిడి తెస్తున్నారని వచ్చిన ఫిర్యాదులూ వీటిల్లో ఉన్నాయి.

{loadmodule mod_custom,GA2}

లైంగిక వేధింపులు, అత్యాచారాల ఘటనలపై సత్వరం దర్యాప్తు నిమిత్తం స్పెషల్ గా ఏర్పాటైన మహిళా పోలీసు విభాగానికి ఈ తరహాలో భార్యా బాధితులు వెల్లువెత్తుతుండటం పుణెలో అధికంగా కనిపిస్తోంది. స‌మ‌స్య‌ల‌ను ఎలా ప‌రిస్క‌రించాలో తెలియ‌క అవాక్క‌వుతున్నారు.

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}RjUnTDR7ZuY{/youtube}