Sunday, May 19, 2024
- Advertisement -

నాగార్జునకి ముద్దులు పెడుతున్న ఈ అమ్మాయి ఎవరు..?

- Advertisement -
unknown girl kisses nagarjuna pic goes viral

కింగ్ నాగార్జున.. ఎంతో మంది అమ్మాయిల మనసుల్ని కొల్లగొట్టిన హీరో. ఇప్పటికే అదే అందంతో మహిళా ప్రేక్షకుల మనసుల్ని దోచుకుంటున్నాడు. మాస్ హీరోగా కాకుండా రోమాంటిక్ హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు నాగ్. 57 ఏళ్ళ వయసులో కూడా నాగ్ కుర్రహీరోలకు పోటీని ఇస్తున్నాడు.

{loadmodule mod_custom,GA1} 

అందుకే నాగ్ ని అందరు.. మన్మథుడు అంటూ ఉంటారు. ఆ పేరుకి తగ్గట్టే మన్మథుడు అనే సినిమా కూడా వచ్చింది. అయితే నాగ్ కేవలం సినిమాలోనే మన్మథుడే కాదు, బయట కూడా మన్నథుడే. ఎంతవరకు నిజమో కాని అప్పట్లో నాగార్జున – టబుకి మధ్య ఏదో నడిచింది అనేవారు. ఆ తరువాత నాగార్జున – అనుష్కల మీద కూడా కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్న ఓ పోటో పెద్ద సంచలనం అయింది. అందులో ఎవరో గుర్తుతెలియని అమ్మాయి నాగార్జున పక్కనే కూర్చుంది. కూర్చుంటే ఫర్వాలేదు కాని ఇలా ముద్దులు పెట్టేసింది. ఆ డ్రెస్ కూడా కొంచెం అదోలా ఉండేసరికి నెటిజన్లకు పెద్ద న్యూస్ ఐటమ్ దొరికేసింది. ఇంతకి అమ్మాయి ఎవరు? నాగార్జునతో అంత చనువేంటి? సమాధానం నాగార్జున చెప్తేనే తెలిసేది.

{loadmodule mod_custom,GA2} 

ప్రస్తుతం నాగార్జున రాజుగారి గది 2 లో బిజీగా ఉన్నాడు. ఇక ఇటివలే తాను నిర్మాతగా.. కొడుకు నాగ చైతన్యని హీరోగా పెట్టి రారండోయ్ వేడుక చూద్దాం మూవీని తీసి.. సూపర్ హిట్ కొట్టాడు. ఇటు సినిమాల్లో బిజీగా ఉంటూనే, అటువైపు నాగచైతన్య – సమంతల పెళ్ళి కార్యక్రమాలు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ ఏడాది ఆక్టోబర్ 6న ఈ ప్రేమపక్షులు పెళ్ళి చేసుకోనున్న విషయం తెలిసిందే. 

{youtube}9Z258Ifh1Fs{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. అనుష్కను ఆ విషయంలో బాగా ఏడిపించిన నాగార్జున..
  2. అనుష్క కి ఇంకా పెళ్లి కాకపోవడానికి కారణం నాగార్జునే
  3. నోరు అదుపులో పెట్టుకో.. రవికి నాగార్జున వార్నింగ్
  4. అఖిల్ ఇచ్చిన దెబ్బతో.. నాగార్జున తన ఫోన్ నెంబర్ మార్చేశాడా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -