- Advertisement -

ప్ర‌పంచ‌క‌ప్ ప్రారంభం…ఇంగ్లండు, ద‌క్షిణాఫ్రికా మ‌ధ్య తొలి మ్యాచ్‌

- Advertisement -

ఇంగ్లాండ్ వేదికగా ఈరోజు ప్రారంభమైన వన్డే ప్రపంచకప్ ప్రారంభం అయ్యింది. కెన్నింగ్టన్‌ ఓవల్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగనున్న ఆరంభపు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డుప్లెసిస్‌ ముందుగా ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

ఇప్పటి వరకూ కనీసం ఒక్కసారి కూడా ప్రపంచకప్ గెలవలేకపోయిన ఈ రెండు జట్లూ కనీసం ఈ సారైనా విజేతగా నిలవాలని ఆశిస్తున్నాయి. దీంతో.. ఘన విజయంతో టోర్నీలో ఈరోజు బోణి కొట్టాలని రెండు టీమ్స్‌ ఉవ్విళ్లూరుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -