Wednesday, May 15, 2024
- Advertisement -

రూ.499 కొత్త‌ప్లాన్‌తో రోజూ 2 జీబీ డేటా ఐడియా బంఫ‌ర్ ఆఫ‌ర్‌..

- Advertisement -

ఐడియా సెల్యులర్ తాజాగా మ‌రో కొత్ ప్లాన్‌ను విడుద‌ల చేసింది. రూ.499తో ప్రీపెయిడ్ ప్లాన్ తో ప్రతి రోజు 2జీబీ డేటా చొప్పున 81 రోజుల వ్యాలిడిటీలో 164జీబీ 4జీ/3జీ/2జీ డేటాను పొంద‌వ‌చ్చ‌ని తెలిపింది. దీనికి అదనంగా అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 100 ఎస్ఎంఎస్ లు చొప్పున ఉచితంగా లభిస్తాయి.

ప్రత్యర్థి కంపెనీలు జియో, ఎయిర్ టెల్ కు పోటీగా ఐడియా ఈ ప్లాన్ ను ఆవిష్కరించింది. ఎందుకంటే జియో సైతం రూ.498 ప్లాన్ ను 91 రోజుల వ్యాలిడిటీతో 182 జీబీ డేటా ప్రయోజనంతో అందిస్తోంది. అటు ఎయిర్ టెల్ సైతం రూ.499 ప్లాన్ ను 82 రోజుల వ్యాలిడిటీతో 164జీబీ డేటాను ఆఫర్ చేస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -