- Advertisement -
ఎన్నికల వేల జమ్మూ , కాశ్మీర్ లో ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. కిష్ట్వార్ పట్టణంలో ఆరెస్సెస్ నేత చంద్రకాంత్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆయన భద్రతాధికారిని హతమయ్యారు. కిస్త్‌వార్‌లోని హాస్పటల్లో ఉగ్రవాదులు దాడికి ప్రయత్నించారు. హాస్పటల్లో శర్మ మెడికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. గన్‌తో హాస్పటల్లోకి వచ్చిన ఓ వ్యక్తి చంద్రకాంత్‌తో పాటు పోలీసుపై కాల్పులు జరిపాడు. కిస్త్‌వార్‌లో గత ఏడాది కూడా ఇలాంటి దాడి ఘటనే చోటుచేసుకుంది.