Friday, April 26, 2024
- Advertisement -

బైడన్ చూట్టూ.. మహిళలు నియామకం..!

- Advertisement -

అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడన్​ తన బృందంలో మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. బైడెన్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత.. బాధ్యతలు నిర్వహించే వైట్​ హౌస్ నూతన ప్రెస్​ బృందంలో మొత్తం సీనియర్​ మహిళలకే చోటు కల్పించారు. ట్రంప్ బృందంలో చాలా కాలంగా పని చేస్తోన్న జెన్​ సాకి కమ్యూనికేషన్స్ సెక్రెటరీగా నియమితులయ్యారు.

కేట్ బెడింగ్.. వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్​గా వ్యవహరించనున్నారు. బెడింగ్, సాకి అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా బృందంలోనూ పని చేయడం గమనార్హం. అమెరికా నూతన ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్.. చీఫ్​ ఆఫ్​ స్టాఫ్​గా ఉన్న కరీన్ జీన్ పియరీ వైట్ హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రెటరిగా ఉండనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -