Saturday, May 18, 2024
- Advertisement -

అమెరికా నూతన అధ్యక్షుడికి గాయం..!

- Advertisement -

అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్​కు కాలిచీలమండ బెణికింది. శనివారం ఆయన తన శునకాలతో ఆడుకుంటుండగా ఈ గాయం అయినట్లు అధికారులు తెలిపారు. ఆయనను వైద్యులు పరీక్షిస్తారని చెప్పారు. ఆదివారం మధ్యాహ్నం ఎముకల వైద్యుడిని సంప్రదించేందుకు జో బైడెన్​ సిద్ధమయ్యారు.

బైడెన్​ తన శునకాల్లో ఒకటైన ‘మేజర్’​తో ఆడుకుంటుండగా ఈ గాయమైంది. ‘మేజర్​’ను 2018లో బైడెన్​ దత్తత తీసుకున్నారు. మరో శునకం ‘ఛాంప్​’ను 2008 ఎన్నికల అనంతరం నుంచి బైడెన్​ పెంచుకుంటున్నారు. శ్వేత సౌధంలోకి వచ్చేటప్పడు బైడెన్ తనతో పాటు తన కుక్కలను తీసుకురానున్నారు. ఓ పిల్లిని కూడా తమతో పాటు తీసుకురావాలని ఆయన అనుకుంటున్నారు.

ఒలింపిక్స్‌ ఆటగాళ్లకు మొదటి టీకా..!

ఆ కోర్టులో కూడా ట్రంప్ కి ఎదురుదెబ్బ..!

ఉపాధ్యక్షురాలికి 14 ఏళ్ల బాలుడు ఇచ్చిన గిఫ్ట్..!

టీకా తీసుకునే ముందు జాగ్రత్త..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -