Wednesday, May 22, 2024
- Advertisement -

రాజకీయాలలో తారక్ పక్కా .. గుంటూర్ నుంచి పోటీ

- Advertisement -
jr ntr finally clarified about his political entry

హీరోగా నిలదొక్కులేక పోయిన హీరో తారకరత్న త్వరలో గుంటూరు నుంచి బరిలోకి దిగి 2019 ఎన్నికల టైం కి నిలదొక్కుకునే ప్రయత్నం చెయ్యబోతున్నాడు అంటున్నారు. ఇటీవల కాలంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఓ కొత్త పార్టీ పెట్టబోతున్నాడని కొన్ని వార్తలు పుట్టుకురాగా, అందులో ఎంత వాస్తవం ఉందో అందరికీ తెలిసిందే.

అయితే తారకరత్న విషయంలో పొలిటికల్ ఎంట్రీపై బలాన్నిచ్చే అంశాలు ఏమిటంటే… సినిమాల్లో అవకాశాలు లేకపోవడం మరియు వరుసగా యువతతో భేటీ అవ్వడం. సినిమాలు లేవు గనుక, పార్టీ కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం దక్కుతుందేమో గానీ, తొలిసారే అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం దక్కుతుందా? అంటే అది వాస్తవానికి బహు దూరమనే చెప్పాలి. ఎన్టీఆర్ ఏమో గానీ తారకరత్న – తారక్ మాత్రం పక్కగా రాజకీయాలలోకి వచ్చేసాడు అన్నమాట. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -