Sunday, May 19, 2024
- Advertisement -

ఒక క్లిక్ తో ప్రపంచంలో ఉన్న అన్ని రేడియో స్టేషన్ ల కార్యక్రమాలు వినవచ్చు

- Advertisement -
Just one click listen world radio stations

ప్ర‌పంచంలో మ‌న అంత‌రిక్ష సంస్థ ఇస్రోకు ఘ‌న‌మైన చ‌రిత్ర ఉంది.ఇప్ప‌టికే అనేక అంత‌రిక్ష ప్ర‌యేగాలు చేసి అమెరికా,ర‌ష్యా,చైనా స‌ర‌స‌న చేరింది.ఒకే సారి 104 ఉప‌గ్ర‌హాల‌ను త‌క్కువ ఖ‌ర్చుతో అంత‌రిక్షంలోకి పంపి చ‌రిత్ర సృష్టించింది.ఇప్పుడు వాణిజ్య ప‌రంగా ఇస్రో దూసుకెల్తోంది.ఇప్పుడు మ‌రో ఘ‌న‌త సాధించింది.

టెక్నాల‌జీ అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత ప్ర‌పంచం పూర్తిగా మారిపోయింది.మ‌న దేశానికి కావాల్సిన అత్యాధునిక టెక్నాల‌జీని అందిస్తూ వ‌స్తోంది.వినోద‌రంగంలో టెక్నాల‌జీ రోజురోజుకి పెరిగిపోతోంది.ప్ర‌ధానంగా ప్ర‌పంచంలో ఎఫ్ ఎమ్ రేడియేలు విరివిగా అందుబాటులోకి వ‌స్తాయి.పెద్ద‌,చిన్న‌మ‌ధ్య న‌గ‌రాల‌లో ప్ర‌భుత్వం ,ప్ర‌యివేటు ఎప్ఎమ్ రేడియోలు అందుబాటులోకి వ‌చ్చాయి.చిన్నా,పెద్ద తేడాలేకుండా ప్రతీ ఒక్క‌రూ ఎప్ఎమ్‌రేడియే ద్వారా త‌మ‌కు ఇస్ట‌మైన పాటులు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు.కాని ఏ న‌గ‌రాల‌లో ఉన్న ఎప్ ఎమ్ రేడియోల‌ను మాత్ర‌మే విన‌గ‌లం.కాని ఇప్పుడు ప్ర‌పంచంలో ఉన్న అన్ని ఎఫ్ ఎమ్ రేడియోల వింటూ ఎంజాయ్ చేయ‌చ్చు.

{loadmodule mod_custom,Side Ad 1}

ఇస్రో పుణ్య‌మాని ఇప్పుడు ఒకే చోట కూర్చొని ప్ర‌పంచంలో ఉన్న అన్ని ఎప్ఎమ్ రేడియే ద్వారా కార్య‌క్ర‌మాల‌ను వింటూ ఎంజాయ్ చేయ‌చ్చు. మీరు ప్ర‌పంచంలో అన్ని దేశాల రేడియే స్టేష‌న్‌ల ద్వారా కార్య‌క్ర‌మాల‌ను వినాల‌నుకుంటున్నారా.అయితే మీరు ఈ చిన్న ప‌నిచేస్తే స‌రిపోతుంది. మీరు ‘ http://radio.garden/live ‘ ఈ లింక్ క్లిక్ చేస్తే గ్రీన్ కలర్ డాట్స్ వస్తాయి. అందులో మీకు నచ్చిన గ్రీన్ కలర్ డాట్ క్లిక్ చేస్తే ప్రపంచంలో ఉన్న ఏ రేడియో స్టేషన్ అయినా ప్లే అవుతుంది. ఇది మన ఇస్రో ఘనత…

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}ZxVHnopQggQ{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -