Thursday, May 2, 2024
- Advertisement -

కూతురు వల్ల తండ్రికి తిప్ప‌లు…

- Advertisement -

లోక నాయ‌కుడి క‌మ‌ల్ హాస‌న్‌కు కూతురు శ్రుతిహాసన్ వ‌ల్ల లేనిపోని తిప్ప‌లు వ‌స్తున్నాయి. కమల్ హాసన్ ‘మక్కల్ నీధి మయ్యమ్’ అనే పార్టీను స్థాపించిన సంగ‌తి తెలిసిందే. క‌మ‌ల్ హాస‌న్ కులం గురించి పెద్ద‌గా ఎప్పుడు ప్ర‌స్తావ‌న తీసుకురాడు. అత‌ని ఏదో ఒక కులానికి ప‌రిమితం కాలేదు.అయితే తాజాగా క‌మ‌ల్ కూతురు శృతి హాస‌న్ వ‌ల్ల క‌మ‌ల్‌కు చీవాట్లు పడుతున్నాయి. ఓ షోకి అతిథిగా వ‌చ్చింది శృతి, ఆ షోలో శృతి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

శ్రుతిహాసన్ సదరు యాంక‌ర్‌తో ‘నువ్వు అయ్యంగార్.. నేను అయ్యంగార్, ఇద్దరం సృజనశీలురం మనల్ని ఎవరూ పెళ్లాడే ఛాన్స్ లేదు’ అని అన్నారు. ఈ వీడియోను బయట పెట్టిన నెటిజన్లు, క‌మ‌ల్‌పై కామెంట్స్ చేస్తున్నారు. త‌న వ‌ల్ల త‌న తండ్రికి తిప్ప‌లు తెస్తున్నాయి అని ఇప్ప‌టికైన శృతి గ్ర‌హిస్తుందో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -