Friday, May 17, 2024
- Advertisement -

దాసరిని బూతులు తిడుతున్న కాపు నేతలు…?

- Advertisement -
Kapu leaders fire on dasari kiran kumar

కాంట్రవర్శికి మారుపేరుగా మారిన రాంగోపాల్ వర్మ.. అలాంటి సినిమాలే తీసి సంచలనంగా మారుతుంటాడు. ఆ కోవకు చెందిన సినిమానే ’వంగవీటి’. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన దాసరి కిరణ్ కుమార్ ప్రస్తుతం ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. వాస్తవానికి కిరణ్ కూడా కాపు నేతే.

అయితే ’వంగవీటి’ సినిమాలో ఓ వర్గాన్ని తక్కువ చేసి చూపించాడంటూ.. కాపు నేతలు కిరణ్ కుమార్ ను బూతులు తిడుతున్నరట. అతను కనపడితే దాడి చేయాలని కూడా ఆ వర్గం భావిస్తోందట. దీనికీ భయపడి, ఫోన్లకు సమాధానం చెప్పలేక మనోడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అండర్ గ్రౌండ్ లోకి వెళ్లాడట. ఇదిలా ఉండగా.. ఈసినిమాతో రాజికీయంగా మరిన్ని అవకాశాలు వస్తాయని అనుకున్న కిరణ్ కూమార్ కు ఈ రకంగా దెబ్బతగులుతుందని ఊహించినట్లు ఉండడేమో మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -