Monday, May 20, 2024
- Advertisement -

ప‌వ‌న్‌కు పూన‌మ్ నాలుగోభార్యనా…? ఇంకెంత‌మంది…?

- Advertisement -

పవన్ కళ్యాణ్, పూనమ్ మధ్య సంబంధాన్ని ప్రశ్నిస్తూ ఆమెకు ఆరు ‘కత్తు’లను విసిరారు. పూనమ్ కౌర్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆరు ప్రశ్నలు సందించారు. ‘నేను ఎవరి గురించీ వ్యక్తిగతంగా మాట్లాడలేదు. మాట్లాడదలుచుకోలేదు. పూనమ్ కౌర్ గారిని నేను చాలా గౌరవిస్తానన్నారు.

పూన‌మ్‌కౌర్‌పై చేసిన ఆరోప‌న‌లు ఇప్పుడు ఎలాంటి ప‌రిస్థితుల‌కు దారితీస్తాయో సంచ‌ల‌నంగా మారింది. పూన‌మ్‌కు ఆరు ప్ర‌శ్న‌లు సంధించారు. ఈ ప్ర‌శ్న‌ల‌కు నాద‌గ్గ‌ర అన్ని ఆధారాలు ఉన్నాయ‌న్నారు. దీంతో పూన‌మ్‌కౌర్ ప‌వ‌న్‌కు నాలుగో భార్య నా అన్న వార్త‌లు వినిపిస్తున్నాయి.

1.ఎందుకు పూజ చేయించుకున్నారో చెప్పగలరా?
2.పవన్ మోసం చేశాడన్న భావనతో మీరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడితే, మిమ్మల్ని కాపాడింది ఎవరు?
3.మీకు అప్పుడు హాస్పిటల్ లో చికిత్సకు ఎంత ఖర్చయింది? ఆ బిల్స్ కట్టిందెవరు?
4.పవన్ కల్యాణ్ మీ అమ్మను కలిసి ఏం ప్రామిస్ చేశారు? అది నెరవేర్చారా? లేదా?
5. డైరెక్టర్ త్రివిక్రమ్ అంటే మీకు ఎందుకంత కోపం. ఓ క్షుద్రమాంత్రికుడితో కలసి త్రివిక్రమ్ పూజలు చేస్తుంటే, అక్కడ మీరు ఏంచేశారు?
6.ఈ ప్రశ్నలకు పూనం సమాధానం చెప్పాలని కత్తి మహేష్ డిమాండ్ చేశారు.

ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా పూన‌మ్‌తో పాటు ఇంకా నాలుగైదు అమ్మాయిలుకూడా ఉన్నార‌న్నారు. ప‌వ‌న్ బాధితులు ఇంకెంత మంది ఉన్నారోన‌నే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -