Thursday, May 16, 2024
- Advertisement -

కెసిఆర్ ఆయనకి ఊహించని షాక్ ఇచ్చారు

- Advertisement -

“కాంగ్రెస్ ఎంపీ” గా మంచి పేరు ఉన్న ఆయనకి కెసిఆర్ ఊహించని షాక్ ఇచ్చారు. తానూ తలచిన విధంగా చక్రం తిప్పగలగడంలో ఆయనకీ ఆయనే సాటి అని చెప్పాలి ఆయనకి చాలా రంగాల్లో పాపులారిటీ ఉంది. పుట్టిన రోజు న ఒక చోట మరొక చోట మరొక చోట ఆధ్యతికత లో కూడా ఎక్కడెక్కడో తిరుగుతూ అన్ని పార్టీల నాయకులతో, సినిమా వారితో , అందరి మీడియా వారితో కలిసిపోతూ ఉండడం ఆయన కి అలవాటు. 

ఆ ధీరుడు కి కెసిఆర్ షాక్ ఇచ్చారు. రాజధాని నగరం లో హైటెక్ సిటీ దగ్గర బొటానికల్ గార్డెన్ ప్రాంతం లో ఎకో టూరిజం అంటూ లీజుకి తీసుకుని హోటల్లు సినిమా హాళ్ళూ నిర్మించడం కోసం మూడు సంస్థలు కుదుర్చుకున్న ఒప్పందం లో అయన కీలకంగా వ్యవహరించారు పేరు ఆ సంస్థలది కానీ మిగితా కథ అంతా ఈయనదే , దీన్ని తెలంగాణా ప్రభుత్వం రద్దు చేసింది. ఇలాంటి నిర్మాణాల వల్ల బొటానికల్ గార్డెన్ దెబ్బ తింటుంది అన్న వంకతో ఇది రద్దు చేసారు. బొటానికల్ గార్డెన్ పరిరక్షణ కోసం గతం లో ఉద్యమం చేసిన ప్రజాసంఘాలు ఆ సదరు ఎంపీ గారికి కూడా వ్యతిరేకంగా పోరాడారు . ఎన్నికల్లో నిలబడి ఓడిపోతూ , లాబీయింగ్ లో రాజ్యసభ సభ్యుడిగా సీటు పొందుతూ “కాంగ్రెస్ ఎంపీ” గా నిక్ నేమ్ ఉన్న ఆయన కి కెసిఆర్ కావాలనే మంచి షాక్ ఇచ్చారు అని అంటున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -