Sunday, May 19, 2024
- Advertisement -

పవన్ కు కేసీఆర్ ‘ఆహ్వానం?’

- Advertisement -

ముఖ్యమంత్రి కేసిఆర్ తెలంగాణ సంక్షేమం కోసం చండీయాగాన్ని చేస్తున్నారు. అయితే ఈ చండీయాగానికి దేశంలోని ప్రముఖులను కేసిఆర్ ఆహ్వానించారు. 

అమరావతి శంకుస్థాపనికి చంద్రబాబు స్వయంగా కేసిఆర్ ఇంటికి వేళ్ళి ఆహ్వానించిన విషయం తెలిసిందే. అదే విధంగా తెలంగాణ జరగనున్న చండీయాగాన్నికి కూడా కేసిఆర్ చంద్రబాబు ఇంటికి వేళ్ళి మరి ఆహ్వానిస్తారట. 

ఈ యాగానికి రాష్ట్రపతి మరియు ప్రధాన మంత్రి లను ఆహ్వానించారు కేసిఆర్. అయితే ఈ చండీయాగాన్నికి  ‘జనసేన’ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని ఆహ్వానిస్తారా లేదా అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. 

ఒకవేళ కేసిఆర్ పవన్ ని ఆహ్వానిస్తే పవన్ వస్తాడో లేదో అనేది కూడా ఇప్పుడు సస్పెన్స్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -