Thursday, May 2, 2024
- Advertisement -

కేసీఆర్ చంద్రబాబుకు దానికోసం ఫోన్ చేశాడోచ్..!

- Advertisement -

ఏప్రిల్ 20 వ తేదీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి పుట్టిన రోజు.

ఈ రోజుఆయన అభిమానులకు పండగ రోజు. ఉభయ రాష్ట్రాల్లో తెలుగుదేశం కార్యకర్తలు.. నేతలు.. అభిమానులు బాబు బర్త్ డేను చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. పదేళ్ల తర్వాత తెలుగుదేశం అధికారంలోకి వచ్చాకా బాబు జరుపుకొంటున్న తొలి బర్త్ డే ఇది. ఈ సందర్భంగా అభిమానులు ఉత్సాహవంతంగా పుట్టిన రోజును సెలబ్రేట్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే బాబు పుట్టిన రోజు సందర్భంగా ఒక ఆసక్తికరమైన ఫోన్ కాల్ ఆయనకు వెళ్లింది. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలుగుదేశం అధినేతకు ఫోన్్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. బాబుకు బర్త్ డే సందర్భంగా విష్ చేశారీయన.

మరి పక్క పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా బాబు, కేసీఆర్ ల మధ్య ఇలాంటి అనుబంధం ఆహ్వానించదగినదే. అయితే ఇలా కేవలం వ్యక్తిగత సెలబ్రేషన్ల గురించి ఫోన్లు చేసుకోవడమే గాకుండా.. వీరే ఇరురాష్ట్రాల ప్రజలకు సంబంధించిన వ్యవహారాల గురించి కూడా బేషజాలు వదిలి మాట్లాడుకొంటే.. మంచిదేమో! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -