Saturday, May 11, 2024
- Advertisement -

పురుషుల‌కు కూడా వ్యభిచార గృహాలు..ఎక్క‌డో తెలుసా?

- Advertisement -

వ్యాభిచారం అనేది చాలా దేశాల‌లో చ‌ట్ట‌బ‌ద్దం చేయ‌డం జ‌రిగింది.దీని వ‌ల్ల లైంగిక దాడులు జ‌ర‌గ‌టం త‌గ్గుతాయ‌ని భావించిన వివిధ దేశాలు వ్యాభిచారం చ‌ట్ట‌బ‌ద్ధం చేశారు.అయితే వ్యాభిచారాన్ని మ‌న దేశంలో కూడా చ‌ట్టం చేయాల‌ని డిమాండ్లు వినిపిస్తున్న‌ప్ప‌టికి దీని వ‌ల్ల యువ‌త మ‌రింత చేడిపోతుంద‌ని భావించ‌డం జ‌రుగుతుంది.ఇక వ్యాభిచార గృహాలలో మ‌నం ఇప్ప‌టి వ‌ర‌కు స్త్రీల‌ను మాత్ర‌మే చూశాం.కాని ట్రెండ్ మారింది. ప్ర‌స్తుతం పురుషులు కూడా ప్ర‌త్యేకంగా వ్యాభిచార గృహాలను ఏర్పాటు చేసుకుంటున్నారు.

అవును మీరు విన్న‌ది నిజ‌మే.ముంబై,ఢీల్లీ, కోల్‌కత వంటి న‌గ‌రాల‌లో గుట్టుగా వ్యాభిచార గృహాలు వెలిశాయాని సమాచారం.స్త్రీల‌కు ముంబై రెడ్ లైట్ ఏరియా ఎలాగో ఉంటుందో ,అదేవిధాంగా ముంబైలోని ఓ కాల‌నీలో పురుషులు కూడా ప్ర‌త్యేకంగా గృహాలు ఏర్పాటు చేసుకున్నార‌ట‌.ఇప్పటి ఆధునిక యువత, ఫాస్ట్ కల్చర్ అలవాటైన వారు మగ వ్యభిచారులు ఏమిటి, ఇలాంటివారు ఉంటారు అంటే ఆశ్చర్యపోరు. ఎందుకంటే వ్యభిచార వృత్తిలో మగవారు కూడా విచ్చల విడిగా తయారవుతున్నారు.

ఎలాగైతే ఆడ వ్యభిచారులని మగవారు బుక్ చేసుకుంటారో, అచ్చం అలానే మగ వ్యభిచారులను ఆడవారు కూడా బుక్ చేసుకుంటారు. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమి లేదు.మగ వారు వ్యాభిచారంలోకి దిగితే ఏమిటి నష్టం, ఎలాగో గర్భం పొందే భయం ఉండదు, నొప్పి లాంటి ఇబ్బందులు ఉండవు, సుఖపడుతూ, ఒకరిని సుఖపెడుతూ ఉండొచ్చు. పైగా డబ్బులు సంపాదిస్తారు.ఇలా ఆడ‌వారికి తోడు మ‌గ‌వారు కూడా వ్యాభిచార గృహాలను న‌డుపుతు రెండు చేతుల సంపాదిస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -