Friday, March 29, 2024
- Advertisement -

కళాకారులుగా మారిపోయిన ఖాకీలు

- Advertisement -

అల్లు అర్జున్ పుష్ప సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇటు టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌ దాకా తగ్గేదేలే అని నిరూపించిందీ సినిమా. పుష్ప ప్లవర్ కాదు..ఫైర్ అని ప్రూవ్ చేసుకుంది. ఈ సినిమాలో డైలాగ్‌లే కాదు.. పాటలు కూడా మంచి హిట్ అయ్యాయి. ముఖ్యంగా శ్రీవల్లీ సాంగ్‌కు కోట్లాది మంది ఫిదా అయ్యారు. చాలా మంది ఈ సాంగ్‌కు పేరటీలు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

తాజాగా ముంబై పోలీసులు సైతం ఈ సాంగ్‌కు మ్యూజిక్ వాయించి ఔరా అనిపించారు. ఎప్పుడూ లాఠీలు, తుపాకుల పట్టుకునే పోలీసులు..వాటిని కాసేపు పక్కన పెట్టి సంగీత పరికరాలు అందుకున్నారు. యూట్యూబ్‌లో పెట్టిన ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -