Tuesday, May 7, 2024
- Advertisement -

బ‌డ్జెట్‌పై నెటిజ‌న్ల రియాక్ష‌న్‌

- Advertisement -

సంతోష‌మైనా.. బాధైనా.. అంతులేని ఇష్ట‌మైనా.. ప‌ట్ట‌రాని కోప‌మైనా.. మంచైనా.. చెడైనా.. ప్రేమ‌గా లాలించాల‌న్న‌.. దేహాశుద్ధి చేయాల‌న్న.. ఇలా మ‌నం మ‌దిలో భావాల‌ను ఆచ‌ర‌ణ‌లో చేసి చూపెట్టాల‌నుకున్న‌ప్పుడు .. ఒక్కోక్క‌రు ఒక్కో స్టైల్‌లో ప్ర‌జెంట్ చేస్తారు. ఆ ప్ర‌జంటేష‌న్‌ ఎలా ఉంటుందంటే మాములు ధ‌ర‌కు వ్యాట్ జోడిస్తే ధ‌ర పెరుగుతుంది చూడండి.. అలా ఉంటుంది. ఇదేం పోలిక అంటారా.. ఏం లేదండి చెప్పాలకున్న అంశాన్ని తొంద‌ర‌గా అర్థ‌మ‌య్యేలా చేస్తుంద‌ని చెప్ప‌డానికే ఈ తంటా. స‌రే ఇప్పుడీ సోదంతా ఎందుకంటారా? ఏం లేదు కేంద్రం ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌పై రాజ‌కీయ నేత‌ల అభిప్రాయాలు ఎలా ఉన్నా.. సోష‌ల్‌మీడియాలో మాత్రం డిఫ‌రెంట్‌గా రియాక్ట్ అవుతున్నారు నెటిజ‌న్లు. మ‌చ్చుకు కొన్ని చూద్దాం. న‌వ్వుకోవ‌డానికే ఎవ‌రిని హార్ట్ చేయ‌డానికి మాత్రం.

https://twitter.com/Atheist_Krishna/status/1091243275627851776
https://twitter.com/Atheist_Krishna/status/1091247530518540288
https://twitter.com/Pranjultweet/status/1091233968903475200
https://twitter.com/SARDARpirate/status/1091230777176662018

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -