Sunday, May 19, 2024
- Advertisement -

చిరంజీవి సైరా లో నిహారికా!

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం సైరా మూవీలో యాక్ట్ చేస్తున్నాడు.స్వాంత‌త్య్రోద్య‌మ కారుడు అయిన ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత క‌థ‌ను సైరా మూవీగా తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే.ఈ సినిమాకు సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.ఈ సినిమాను రామ్ చ‌ర‌ణ్ త‌న సొంత నిర్మాణ సంస్థ‌లో నిర్మిస్తున్నాడు.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వార్త ఒక‌టి బ‌య‌టికి విన‌బ‌డుతుంది.

ఈ సినిమాలో మెగా డాట‌ర్ నిహారిక కూడా న‌టిస్తుంద‌ని స‌మాచారం.ఈ సినిమాలో నిహారిక ఒక గిరిజన యువతిగా కనిపిస్తుందట.నిహారిక‌కు చిరంజీవితో సినిమా చేయ‌ల‌ని ఎప్పుడు నుండో ఓ కోరిక ఉంది.ఆ కోరిక ఈ సినిమాతో నేర‌వేర్చుకుంటుంది.ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా నయనతార ,ముఖ్య‌పాత్ర‌ల్లో అమితాబ్‌,విజ‌య్ సేతుప‌తి,న‌టిస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -