Monday, April 29, 2024
- Advertisement -

హ‌స్ప‌ట‌ల్‌లో డాక్ట‌ర్ క‌క్రుత్తిబుద్ది…. కోటి స‌మ‌ర్ప‌న‌…. చివ‌రికి పోలీస్ స్టేష‌న్..

- Advertisement -
Nurse extorts Rs 1crore from doctor ‘filmed in romantic encounter at Mumbai

హ‌స్ప‌ట‌ల్ దేవాల‌యం లాంటిది.కాని డాక్ట‌ర్ కక్రుబుద్ది చివ‌ర‌కు స‌మ‌స్య‌ల్లో చిక్కుకున్నారు.డాక్టర్ తన క్లినిక్‌లో సాగించిన రాసలీలలను కొన‌సాగించి అడ్డంగా బుక్క‌య్యారు.

ఇంకేముంది అందిన కాడికి డ‌బ్బులు గుంచారు.చివ‌రికి పోలీస్ ష్టేష‌న్‌లో పిర్యాదు చేశారు.
ముంబైకి చెందిన 56ఏళ్ల డాక్టర్ ఒకరు నగరంలోనే క్లినిక్ నిర్వహిస్తున్నాడు. ఇదే క్లినిక్‌లో పనిచేస్తోన్న ఓ నర్సు.. కొంతకాలంగా డాక్టర్ పై గుర్రుగా ఉంది. ఇటీవల డాక్టర్ తన స్నేహితురాలితో క్లినిక్ లోనే శృంగారంలో పాల్గొనగా.. ఎవరికీ అనుమానం రాకుండా నర్సు దాన్ని రహస్యంగా చిత్రీకరించింది.

{loadmodule mod_custom,GA1}

ఈవీడియేల ద్వారా త‌న‌ను కొప్ప‌డ‌కుండా ఉండేందుకు బ్లాక్ మేయిల్ చేయ‌ల‌నుకుంది.కాని న‌ర్సు బాయ్ ఫ్రెండ్ మొబైల్‌లో ఆ వీడియోను తీసుకొనిఅశోక్ జాదవ్ డాక్టర్‌ను బ్లాక్‌మెయిల్ చేయాలని నిర్ణయించుకున్నాడు.తనకు పరిచయమున్న ముఠాతో కలిసి డాక్టర్ ను బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు.. బ్లాక్ మెయిల్‌కు తలొగ్గిన సదరు డాక్టర్.. గతంలో రెండు దఫాలుగా రూ.1కోటి సమర్పించుకున్నాడు.
అంత‌టితో ఆగ‌కుండా దురాశ దుక్కానికి చేటు అన్న‌ట్లు …. వారి అత్యాశ చివ‌రికి జైల్లో ఊస‌లు లెక్క‌పెట్టాల్సి వ‌చ్చింది.డాక్టర్ బలహీనతను మరింత క్యాష్ చేసుకోవాలని భావించి ముఠా…తుపాకి ఎక్కుపెట్టి మ‌రింత డ‌బ్బులు డిమాండ్ చేయ‌డంతో చేసేదేమిలేక పోలీస్‌ల‌కు ఫిర్యాదుచేశారు.

{loadmodule mod_custom,GA2}

న‌ర్సు బాయ్ ఫ్రెండ్ అశోక్ జాదవ్‌ను అరెస్టు చేశారు. నర్సు పరారీలో ఉండగా.. అశోక్ జాదవ్‌తో పాటు చోటారాజన్, అశ్వినీ నాయక్ గ్యాంగ్ ల హస్తం ఇందులో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.మొత్తం 8 మందిమీద కేసును న‌మోదు చేశారు పోలీస‌లు.

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}i8ZJ2vrlNyg{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -