Sunday, June 16, 2024
- Advertisement -

పవన్ చిన్ననాటి ఫోటో…!

- Advertisement -

సినీనటుడు , జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి ఏ చిన్న వార్త బ‌య‌టికి వచ్చిన సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటుంది.తాజాగా ప‌వ‌న్ క‌ల్యాణ్ చిన్న‌నాటి ఫోటో ఒక‌టి బ‌య‌టికి వ‌చ్చింది.ఈ ఫోటోలో ప‌వ‌న్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవి,నాగబాబు,ఇద్దరు సోదరీమణులు కూడా ఉన్నారు.అయితే ఈ ఫోటో ఏడో త‌ర‌గ‌తి చదువుకుంటున్నపుడు తీసిన‌ది అని ప‌వ‌నే స్వ‌యంగా వెల్ల‌డించారు.

పవన్ ఈ ఫోటోలో నిక్క‌ర్‌తో ఉండంటంతో అంద‌రు ఈ ఫోటోని తెగ షేర్ చేస్తున్నారు.ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో చక్క‌ర్లు కొడుతుంది. పవన్‌ కల్యాణ్‌ ప్రస్తుతం విశాఖపట్నంలో పర్యటిస్తూ తన పార్టీని బలోపేతం చేసుకునే దిశగా ప్రయత్నాలు జరుపుతున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -