Tuesday, May 14, 2024
- Advertisement -

ఓటుకు నోటు, ఫోన్‌ ట్యాపింగ్‌‌పై త్వరలో స్పందిస్తా: పవన్‌కళ్యాణ్

- Advertisement -

నోటుకు ఓటు వ్యవహారంపై మరోసారి స్పందించిన జనసేన అధినేత జనసేన అధినేత, ప్రముఖ నటుడు పవన్‌ కల్యాణ్‌. 

తెలుగు రాష్ర్టాల్లో నెలకొన్న తాజా పరిణామాలపై త్వరలో తన అభిప్రాయాన్ని వెల్లడిస్తానని పవన్‌ కల్యాణ్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఓటుకు నోటు, సెక్షన్‌-8, ఫోన్‌ ట్యాపింగ్‌ అంశాలపై ఈ వారాంతం లేదా వచ్చే వారం మొదట్లో మీడియాతో మాట్లాడనున్నట్లు పవన్‌ తెలిపారు.

ఇవే పవన్‌కళ్యాణ్ చేసిన ట్వీట్స్

‘భావితరాల మధ్య తిరిగి కోలుకోలేనంత అంతర్యుద్ధాలు సంభవిస్తాయి’.

‘తల్లి తండ్రులు తిట్టుకుంటు లేస్తే పిల్లలు కొట్టుకుంటు లేస్తారని అంటారు’ అలాగే పాలకులు బాధ్యత లేని ప్రవర్తనతో,మాటలుతో ప్రభుత్వాలని  నడిపితే

Elders say,’Everything depends on the wisdom of the Ruler’ and let’s see how our leaders wisdom take us forward in the near future.

If it is needed I might call for a press meet by the end of this week or in the beginning of next week.

I will express my views on Cash-for-  Vote case, Phone- tapping and on Section 8 in the next two days.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -