Tuesday, April 16, 2024
- Advertisement -

శ్రీ ప్లవ నామ సంవత్సర పంచాంగం.. రాశీ ఫలాలు!

- Advertisement -

తెలుగు వారికి నూతన సంవత్సరం ఈసారి ప్లవనామ సంవత్సరంగా వచ్చింది. శార్వరి నామ సంవత్సరానికి ముగింపు పలుకుతూ… తెలుగు వారందరూ శ్రీ ప్లవ నామ సంవత్సరానికి ఆహ్వానం పలుకుతున్నారు. “శ్రీ ప్లవ నామ సంవత్సర”. “దుర్భిక్షాయ ప్లవ ఇతి. తతశ్శోభనే భూరితోయం” దుర్భరమైన ప్రతికూలతను దాటించి భూమికి శోభను చేకూరుస్తుంది అని వరాహసంహిత వివరించింది. అంటే చీకటి నుంచి వెలుగులోకి నడిపిస్తుందని అర్థం.శ్రీ ప్లవ నామ సంవత్సరంలో ఏయే రాశులకు ఎలా ఉందో చూడండి.

మేష రాశి:అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం.ఆదాయం: 8, వ్యయం: 14.రాజపూజ్యం: 4, అవమానం: 3.
వృషభ రాశి:కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు.  ఆదాయం: 2, వ్యయం: 8.రాజపూజ్యం: 7, అవమానం: 3.  
మిథున రాశి:మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు.ఆదాయం: 5, వ్యయం: 5.రాజపూజ్యం: 3, అవమానం: 6.
కర్కాటక రాశి:పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష.ఆదాయం: 14, వ్యయం: 2.రాజపూజ్యం: 6, అవమానం: 6.
సింహ రాశి:మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం.ఆదాయం: 2, వ్యయం: 14.రాజపూజ్యం: 2, అవమానం: 2.
కన్య రాశి:ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు.ఆదాయం: 5, వ్యయం: 5.రాజపూజ్యం: 5, అవమానం: 2.
తుల రాశి:చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు.ఆదాయం: 2, వ్యయం: 8.రాజపూజ్యం: 1, అవమానం: 5.
వృశ్చిక రాశి:విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ.ఆదాయం: 8, వ్యయం: 14.రాజపూజ్యం: 4, అవమానం: 5.
ధనుస్సు రాశి:మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం.ఆదాయం: 11, వ్యయం: 5.రాజపూజ్యం: 7, అవమానం: 5.
మకర రాశి:ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాలు.ఆదాయం: 14, వ్యయం: 14.రాజపూజ్యం: 3, అవమానం: 1.
కుంభ రాశి:ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు.ఆదాయం: 14, వ్యయం: 14.రాజపూజ్యం: 6, అవమానం: 1.
మీన రాశి:పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి.ఆదాయం: 11, వ్యయం: 5.రాజపూజ్యం: 2, అవమానం: 4.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -