Thursday, May 2, 2024
- Advertisement -

బాలీవుడ్ నటుడు మీద రేప్ కేసు

- Advertisement -

ముంబై బాలీవుడ్ నటుడు మీద రేప్ కేస్ పడింది, మున్నా భాయ్ ఎంబీబీఎస్ , టాంగో చార్లీ , చాందినీ బార్ లాంటి సినిమాల్లో నటించిన బాలీవుడ్ నటుడు విశాల్ థక్కర్ మీద రేప్ కేసు నమోదు అయ్యింది.

సెక్షన్ 376 , చీటింగ్ వంటి కేసులు అతని మీద పెట్టారు. పోలీసులు తెలిపిన వివరాల పకారం టీవీ నటి ఒకామె ని ఇతను కిడ్నాప్ చేసి రేప్ చేసాడు. విశాల్ తో పాటు అతని ఇంట్లో ఉంటూ సినిమా ఛాన్స్ ల కోసం ఎదురు చూస్తున్న ఆమె మీద విశాల్ మందు కొట్టి ఆ మత్తులో అత్యాచారం చేసాడు. విశాల్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు అని బాధితురాలు విర్యాడు లో పేర్కొంది వివిధ సీరియల్స్ లో ఆమె నటించి మంచి పేరు తెచ్చుకుంది అని పోలీసులు చెబుతున్నారు. విశాల్ మాత్రం పలుకుబడి ఉపయోగించి పోలీసులని తప్పుదారి పట్టిస్తున్నాడు అని సమాచారం పోలీసులకి ఫిర్యాదు అందిన ఇంత సేపటి వరకూ అసలు సమాధానం లేదు, అతని అరస్ట్ కూడా కాలేదు అని ఆ నటి కోర్ట్ ని ఆశ్రయించే పనిలో పడింది. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -