Friday, May 10, 2024
- Advertisement -

నాకు కాబోయే భర్తను చంపేస్తామంటున్నారు: రేణు దేశాయ్

- Advertisement -

సినీ నటుడు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మ‌రోసారి త‌న వాఖ్య‌ల‌తో వార్త‌ల్లో నిలిచింది.రేణు దేశాయ్ త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతున్నారు. ఓ కొత్త వ్యక్తితో తన నూతన జీవితాన్ని ప్రారంభించబోతున్నారు.ఇటీవల రేణుదేశాయ్ ఎంగేజ్ మెంట్ జరిగిన సంగతి తెలిసిందే.

అయితే  తనకు కాబోయే వ్యక్తి మాత్రం ఆమె రివీల్ చేయలేదు. నిన్ను, నీ కాబోయే భర్తను చంపేస్తాం’ అంటూ సోషల్ మీడియా ద్వారా బెదిరింపులు వచ్చాయంటా,అందుకే త‌న భ‌ర్త ఫోటోని బ‌య‌టికి రివీల్ చేయలేదని ,.నాకు కాబోయే భర్తకు హాని కలగకూడదనే ఆయన ఎవరనేది నేను చెప్పలేదంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -