Saturday, May 18, 2024
- Advertisement -

రోహిత్ ఆత్మహత్య చేసుకున్న వీడియో లీక్

- Advertisement -

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్త చేసుకున్న రోహిత్ వేముల సంబంధించిన వీడియో లీక్ అయ్యింది. ఐతే రోహిత్‍కు ABVP స్టూడెంట్స్‌కు మధ్య జరిగిన గొడవ ఈ వీడియోలో రికార్డ్ అయ్యింది.

అయితే ఇప్పుడు ఈ వీడియో లీక్ చేయడం పై రోహిత్ సన్నిహితులు భగ్గుమంటున్నారు. మొత్తం వీడియోను రిలీజ్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అసలు ఎందుకు గొడవ పెట్టుకున్నారు రోహిత్ ఎంతగా వేధించారో తెలపాలి అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -