Thursday, May 9, 2024
- Advertisement -

ఆ హీరోయిన్ తో పెద్ద గొడవ వేసుకున్న బాలకృష్ణ !

- Advertisement -

తెర మీద మోస్ట్ పవర్ ఫుల్ క్యారెక్టర్ లు చెయ్యాలి అంటే బాలకృష్ణ తరవాతే. డైరెక్టర్ స్టైల్ కి తగ్గట్టు తన స్టైల్ ని అనువదించుకుని ఫుల్ మాస్ డైలాగులు చెబుతూ జనాలని ఎంటర్టైన్ చెయ్యడం లో బాలయ్య బాబు తరవాతే ఎవరైనా. మాస్ జనాలకి బాలకృష్ణ సినిమా అంటే పండగే పండగ.

అయితే షూటింగ్ సమయంలో హీరోయిన్ అక్ష తో బాలకృష్ణ సరిగ్గా మాట్లాడలేదు అని ఆమె డీలా పడిందిట.బాలయ్యతో కొన్ని రోజులే షూటింగులో పాల్గొన్నానని.. కానీ జీవితాంతం గుర్తుంచుకోదగ్గ అనుభవాలు మిగిలాయని అక్ష చెప్పింది. డిల్లీ ఎపిసోడ్ కీలకంగా మారిన ఎపిసోడ్ షూటింగ్ జరుగుతూ ఉండగా మొదటి రోజు బాలకృష్ణ ని చూసి బాలయ్య సార్ అన్నాను దానికి ఆయన కోప్పడ్డారు అప్పటి నుంచీ మాట్లాడడం మానేసారు అంటోంది.

ఇకమీద సార్ అనద్దు అని స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. ” తనను ‘బాల’ అని పిలవాలి అని ఆయన కోరారు ” అని చెప్పుకొచ్చింది అక్ష. ఎపిసోడ్ చేస్తున్నంత సేపూ అలాగే పిలవమన్నారు అనీ మొదట ఇబ్బంది పడినా తరవాత అలవాటు అయ్యింది అని చెప్పుకొచ్చింది ఆమె. తరవాత అలా పిలవడం అలవాటు అయ్యాక సెట్ లో అందరితో నవ్వుతూ నవ్విస్తూ గడిపారు అని చెబుతోంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -