Monday, April 29, 2024
- Advertisement -

పెంచిన అతని కొడుకునే పెళ్లి చేసుకున్న మహిళ.. ప్రస్తుతం గర్భవతి..!

- Advertisement -

ప్రేమిస్తే ఆ ప్రేమ కోసం ఏం చేయడానికైన వెనకడారు. ప్రేమ గుడ్డిదని.. ఎప్పుడు.. ఎవరిపై ఎలా పుడుతుందో చెప్పడం కష్టం అంటూ ఉంటారు. అందుకు నిదర్శనంగా ఓ సంఘటన జరిగింది. ఓ యువకుడు.. తనను పెంచిన తల్లినే ప్రేమించి పెళ్ళాడాడు. ఈ ఘటన రష్యాలో జరిగింది. తమ ఫోటోలు, వీడియోలతో సోషల్ మీడియాలో సెలబ్రిటీగా ఎదిగి 4 లక్షల మంది ఫాలోవర్ల సంపాధించుకుంది మెరీనా బల్మషేవ అనే 35 ఏళ్ల యువతి.

తాను పెంచిన యువకుడిని ఆమె పెళ్లాడింది. షాక్ చేస్తున్న ఈ ఘటన వెనకున్న మరిన్ని వివరాల్లోకి వెళ్తే.. అలెక్స్ ఆరే అనే వ్యక్తిని పదేళ్ల క్రితం పెళ్లాడిన మెరీనా, ఐదుగురు చిన్నారులను దత్తత తీసుకుని, వారిని పెంచారు. తాజాగా, వారి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకుల కోసం కోర్టుకు వెళ్లగా, పిల్లల బాధ్యతను కోర్టు అలెక్స్ కు అప్పగించింది. ఆ తరువాత తాను దాదాపు పదేళ్ల పాటు పెంచిన వ్లాదిమిర్ వోయా (20)తో మెరీనా ప్రేమలో పడింది. వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.

నిజానికి ఈ ఏడాది మొదట్లోనే పెళ్లి జరగాల్సి ఉన్నా.. కరోనా కారణంగా పెళ్లి వాయిదా పడింది. ఇప్పుడు నిబంధనలు సడలింపులు ఉండటంతో రిజిస్ట్రీ ఆఫీస్ లో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహంకు సంబంధించిన ఫోస్ట్ ను సోషల్ మీడియాలో పెట్టారు. ఇది వైరల్ అయింది. పెంచిన బిడ్డను పెళ్లాడంపై మెరీనా స్పందిస్తూ.. పెంచుకున్న కొడుకుతో పెళ్లేంటని కొందరు ఆడిపోసుకున్నా, అది తన ఇష్టమేనని గట్టిగానే చెబుతోంది. ప్రస్తుతం ఆమె గర్భవతిగా ఉండటం గమనార్హం.

చంద్రబాబు ‘కుడి ధగా – ఎడమ ధగా- కుడి ఎడమల ధగా ధగా’!!

ఏపీలో కరోనా కంట్రోల్ పై జగన్ సర్కార్ కీలక నిర్ణయం

గడ్డర్ల ఏర్పాటుతో పరుగులు పెడుతున్న పోలవరం

చైనాలో మరో కొత్త వైరస్.. ఇది మరి డేంజర్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -