Sunday, June 16, 2024
- Advertisement -

బాత్ ట‌బ్ నిండా కాయిన్స్ తీసుకెల్లి ఐఫోన్ఎ క్స్ఎస్ ను కొన్న ర‌ష్య‌న్‌

- Advertisement -

ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి ఓ అభ్యర్థి నాణేలతో వెళ్లాడని తెలుసుకొని అంతా ఆశ్చర్యపోయారు. రష్యాలో కూడా ఓ వ్యక్తి ఇలాగే ఐఫోన్ ఎక్స్ఎస్ కొనేందుకు కాయిన్స్‌ని ఏకంగా బాత్‌టబ్‌లో తీసుకెళ్లాడు. ముందుగా అత‌న్ని షోరూమ్ లోప‌లికి రానివ్వ‌లేదు.మొత్తానికి కాసేపటి తర్వాత నిర్వాహకులు అనుమతించారు.

స్నేహితుల సాయంతో 1,00,000 రష్యన్ రూబెల్స్‌ని బాత్‌టబ్‌లో తీసుకొని వచ్చినట్టు చెప్పారు షోరూమ్ నిర్వ‌హ‌కులు తెలిపారు. ఆ మొత్తం లెక్కేస్తే 1,400 డాలర్లతో సమానం. వాటితో ఐఫోన్ ఎక్స్ఎస్ 256 జీబీ వేరియంట్ కొన్నాడు ఆ రష్యన్. ఈ వ్యవహరాన్ని అంతా ఫోన్ కొనుగోలు చేసిన యువకుడు.. చిత్రీకరించి తన ఇన్‌స్టాగ్రాంలో పోస్టు చేశారు. ఈ వీడియోను 32 వేల మంది వీక్షించారు.

javascript:;

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -