Monday, May 13, 2024
- Advertisement -

ఇన్ స్టా గ్రాంలో నగ్న ఫోటో పోస్ట్ చేసిన సమంతా..!

- Advertisement -

ఇన్ స్టా గ్రాం ఖాతలో ఇద్దరు మహిళలు నగ్నంగా ముద్దుపెట్టుకుంటున్న ఫోటో ని సమంతా పోస్ట్ చేసింది. ఇన్ స్టా గ్రాం లో సమంత నగ్నంగా ఫోటో పెట్టాడం ఏంటీ అనుకుంటున్నారా? అసలు విషయం చెప్తా. సమంతా అంటే హీరోయిన్ సమంతా కాదండి. సమంతా చిరిచెల్లా (26) అనే అమెరికా యువతి.

అమెరికాలోని న్యూయార్క్ సమీపంలోని లాంగ్ ఐలాండ్ లో సమంతా చిరిచెల్లా కాన్ ఎడ్ సంస్థలో 40 లక్షల రూపాయల వేతనం తీసుకునే ఉద్యోగం సంపాదించింది. అన్ని ఫార్మాలిటిస్ కూడా అయిపోయాయి. కేవం జాయిన్ కావాడం ఒక్కటే మిగిలి ఉంది. అయితే ఇంతలో మన సమంతా చిరిచెల్లాకి పెద్ద షాక్ తగిలింది. ఆ సంస్థ వారు ఆ ఉద్యోగం ఇవ్వడం లేదు అని తెలిపింది.

దీనికి కారణం ఏమిటా? అని ఆరాతీయగా, ఆమె ఇన్ స్టా గ్రాం ఖాతాలో ఇద్దరు మహిళలు నగ్నంగా ముద్దు పెట్టుకుంటున్న ఫోటో ఉందని, దీంతో ఆమెను లెస్బియన్ గా భావించిన కంపెనీ ఉద్యోగం ఇవ్వడం లేదని చెప్పింది. దీనిపై కోపం తెచ్చుకున్న సమంతా చిరిచెల్లా కళగా చూడాల్సిన ఫోటోలను పోర్న్ గా చూస్తున్నారంటూ ఆవేదన చెంది. సదరు కంపెనీపై కోర్టులో దావా వేసింది. ఈ ఘటనతో సమంతా చిరిచెల్లాకు విపరీతమైన పబ్లిసిటి వచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -