Monday, May 6, 2024
- Advertisement -

బిగ్ బాస్ షో లో పాపులర్ తెలుగు సింగర్

- Advertisement -

బిగ్ బాస్ మూడో సీజన్ గురించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు కానీ మీడియా లో మాత్రం దీని మీద విపరీతం గా పుకార్లు వస్తున్నాయి. తాజా సమాచారం మేరకు ఇంకా హోస్ట్ ని కానీ ఈ మూడో సీజన్ లో కంటెస్టెంట్స్ గురించి కానీ ఇంకా అధికారిక నిర్ణయాలు తీసుకోలేదు అని తెలుస్తుంది. అయితే మీడియా లో వస్తున్న ఊహాగానాల ప్రకారం చూస్తే ఈ సారి నాగార్జున ఈ షో ని హోస్ట్ చేయనున్నాడట. ఇక పోతే ఆయనకి సంబందించిన అధికారిక ప్రకటన ఈ నెల లో నే బయటకి రానుంది. ఇంకా కంటెస్టెంట్స్ ఎంపిక ని టీమ్ అప్పుడే మొదలు పెట్టింది అని తెలుస్తుంది.

ఇంతకు ముందు వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు అనే వార్తలు వచ్చినా దేని మీద ఒక క్లారిటీ అంటూ లేదు. అందుకే ఇప్పుడు తెలిసిన సమాచారం మేరకు తెలుగు సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఈ సరి ఒక కంటెస్టెంట్ గా షో లో మెరవనున్నాడు అని టాక్ నడుస్తుంది. అయితే రాహుల్ కచ్చితంగా ఫైనల్ 14 లో ఉంటాడా లేక ఇంకా అతని గురించి నిర్ణయం తీసుకోలేదా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. మిగిలిన వివరాలు త్వరలో వెల్లడి అవుతాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -