Friday, May 24, 2024
- Advertisement -

స్నాప్ డీల్ కొత్త పథకం

- Advertisement -

ఇప్పుడంతా స్వీడు యుగం. ఇలా అనుకుంటే అలా అయిపోవాలి. ఇక నెట్ విక్రయాలు వచ్చిన తర్వాత అయితే ఈ స్పీడు మరింత పెరిగింది. ఒక్కో కంపెనీ తన ఖాతాదారులకు వీలున్నంత తక్కువ సమయానికి వస్తువులు అందించేలా చర్యలు తీసుకుంటున్నాయి.

స్నాప్ డీల్ అయితే మరింత ముందుకు వెళ్లి కస్టమర్లకు కేవలం నాలుగంటే నాలుగు గంటల్లోనే వస్తువులను అందజేస్తామని కంపెనీ యాజమాన్యం చెబుతోంది.

వస్తువులను డెలివరీ చేసే సమయాన్ని గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 70 శాతం పెంచుతున్నామని, వినియోగదారులు తాము వస్తువులు బుక్ చేసుకున్న నాలుగు గంటల లోపు కస్టమర్లకు చేరవేస్తామని చెప్పారు. ఇక నుంచి ఇది 99 శాతం కచ్చితంగా అమలవుతుందని చెబుతున్నారు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -