Monday, May 5, 2025
- Advertisement -

ప్రధాని మోదీపై నిప్పులు

- Advertisement -

భారతీయ జనతా పార్టీపైనా, ప్రధాని నరేంద్ర మోదీపైనా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షరాలు సోనియా గాంధీ నిప్పులు చెరిగారు. కాంట్రెస్ ముక్త భారత్ అంటున్న బిజెపి దాని అర్ధం తమ కుటుంబాన్ని వేధించడమేనని అన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ అసమర్ధుడని, అలాంటి వ్యక్తిని తానెన్నడూ చూడలేదని ఆమె దుయ్యబట్టారు. తన కుటుంబంపై చేస్తున్న ఆరోపణలను రుజువు చేయాలని సోనియా సవాల్ చేశారు. తన అల్లుడు రాబర్ట్ వాద్రాపై కూడా నిరాధారమైన ఆరోపణులు చేస్తున్నారని, వీటిని వెంటనే మానుకోవాలని ఆమె హితవు పలికారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -