Sunday, May 5, 2024
- Advertisement -

సెక్స్ రాకెట్‌లో జీ తెలుగు యాంకర్: శ్రీరెడ్డి

- Advertisement -

టాలీవుడ్ సంచ‌ల‌న న‌టి శ్రీరెడ్డి మ‌రో వివాదానికి తెర‌లేపింది. తాజ‌గా అమెరికాలో టాలీవుడ్‌కు చెందిన సెక్స్ రాకెట్ బ‌య‌టప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ వ్య‌వ‌హ‌రం అంతా తెలుగు నిర్మాత న‌డ‌ప‌డంతో ఆయ‌న‌ను రెండు రోజుల క్రితం అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు.ఆయ‌న‌తో ప్ర‌ముఖ తెలుగు హీరోయిన్స్‌,యాంక‌ర్స్‌తో సంబంధాలు ఉన్నాయ‌ని స‌మాచారం. దీనిలో భాగంగానే చాలామంది హీరోయిన్స్‌,యాంక‌ర్స్ అమెరికా వెళ్లి వ‌స్తున్న‌ర‌ని తెలుస్తుంది.

అయితే దీనికి సంబంధించి త‌న ద‌గ్గ‌ర సాక్ష్యాలు ఉన్నాయ‌ని వాటిని ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చాన‌ని త‌న ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి. సెక్స్ రాకెట్‌లో వారెవరో తనకు తెలుసంటూ శ్రీరెడ్డి ఓ పోస్ట్ పెట్టింది.టాలీవుడ్‌లో కొన్ని సినిమాలు చేసిన ఓ హీరోయిన్, అలానే జీ తెలుగులో పాపులర్ యాంకర్ ఈ సెక్స్ రాకెట్ లో ఉన్నారని చెప్పుకొచ్చింది. ఈ సెక్స్ రాకెట్‌లో తాను లేన‌ని తెలిపింది శ్రీరెడ్డి.

” Sri Reddy has made sensational comments on Facebook about Sai Dharam Tej’s heroine. Though Sri Reddy did not reveal the name of actress but she has given hints. Sri Reddy posted on her Facebook, Saidharam tej tho ekkuvaga work chesina oka heroine is there in this list..zee Telugu lo top anchor kuda..bb lo.”

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -