Friday, May 10, 2024
- Advertisement -

సన్నీలియోన్ కు ప్లాటు కావలెను..

- Advertisement -

ప్రస్తుతానికి బాలివుడ్ లో ఇదే topic.. porn star సన్నీలియోన్ మొదటగా ముంబయికి వచ్చినప్పుడు తనకున్న ఇమేజ్‌ని చూసి ఎవ్వరూ ఇల్లు అద్దెకు ఇవ్వలేదు..

అతి కష్టం మీద సన్నీకి సెలీనా జైట్లీ తన ప్లాటు అద్దెకు ఇచ్చింది.. తన భర్త డానియల్ వెబర్‌తో కలిసి ఇక్కడే కాపురం పెట్టేసింది.. అయితే కొద్ది రోజుల క్రితం తన ప్లాటు ఒకసారి చూసుకుందాం అని వెళ్ళిన సెలీనాకి మైండ్ బ్లాక్ అయ్యింది.. ఎందుకంటే ఫర్నీచర్ చెదులు పట్టి, ఎక్కడ చూసిన బూజు పట్టి, సిగరెట్ ప్యాకెట్స్, ఫ్లోర్ జిడ్డు జిడ్డుగా ఉండటం చూసి సెలీనా shock అయింది.

వెంటనే ఇళ్ళు ఖాలీ చేయమని  సన్నీలియోన్ కి చెప్పింది. సన్నీలియోన్ ఎంత బ్రతిమలాడినా సెలీనా ససేమిరా అనడంతో ఇప్పుడు ఇంకో ప్లాటు వేటలో పడిందటా.. ఈ busy porn star… 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -