Saturday, May 18, 2024
- Advertisement -

31న చూడ‌కుంటే క‌ష్ట‌మే!

- Advertisement -

చంద్రుడు.. ఎప్పుడూ క‌నిపించ‌ని మాదిరి జ‌న‌వ‌రి 31వ తేదీన ఆకాశంలో క‌నిపించ‌నున్నాడు. 151 ఏళ్ల క‌నిపించే అద్భుత స‌న్నివేశం ఆవిష్కృతం అవ‌నుంది. ఆ వింత మీ జీవితంలో ఒక్క‌సారే వ‌స్తుంది. ఎరుపు వర్ణంలో, మామూలు కన్నా పెద్దగా ప్రకాశవంతంగా సూపర్‌మూన్‌ దర్శనమిస్తుందట. ఆ అద్భుతాన్ని చూడండి..

వెన్నెల రోజూ చంద్రుడు అతిపెద్ద‌గా ఉంటాడు. కానీ అంత‌కుమించి పెద్ద‌గా ఎరుపు, నీలి వ‌ర్ణంలో క‌నిపించ‌నున్నాడు. పున్నమి నాటి వెన్నెలను చూసినపుడు మనసుకు కలిగే పులకరింత వేరు. కార్తీక పౌర్ణమి రోజైతే ఆ వెన్నెల మరింత కాంతులీనుతుంది. చంద‌మామ సూపర్‌మూన్‌ పేరుతో మరింత పెద్దగా ప్రకాశవంతంగా కొత్త రంగులో దర్శనమిస్తుండ‌డంతో స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర ప‌రిణామం ఎదుర‌వుతోంది. ఆ అద్భుతాన్ని చూడ్డానికి రెండు కళ్లు సరిపోవు. బై నాక్యులర్‌ కళ్లను అద్దెకు తెచ్చుకోవాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -