Wednesday, May 15, 2024
- Advertisement -

కెసిఆర్ ని పొగిడీ పొగిడీ పోగిడేసిన సూపర్ స్టార్ కృష్ణ

- Advertisement -

తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ చేపట్టిన హరిత హారం విషయం లో తెలుగు సినిమా జనాలు చాలా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ప్రోగ్రాం కోసం మనోళ్ళు హీరోలు , హీరోయిన్ లూ , సీనియర్ లూ, డైరెక్టర్ లూ అనే తేడా లేకుండా అందరూ ఎగబడి మరీ వెళుతున్నారు. ఈ ఈవెంట్ ని ప్రమోట్ చెయ్యడం లో బాగా హడావిడి చేస్తున్నారు వీరంతా.

మెగా స్టార్ నుంచి సంపూర్నేష్ వరకో మొత్తం సినీ ఇండస్ట్రీ హరిత హారం కి మద్దతు ఇవ్వడం విశేషం. తాజాగా సూప‌ర్ స్టార్ కృష్ణ హ‌రిత హారంలో పాల్గొన‌డ‌మే కాదు. సీఎం కేసీఆర్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. అప్ప‌ట్లో అశోకుడు చెట్లు నాటించి ఆద‌ర్శంగా నిలిస్తే ఇప్పుడు కేసీఆర్ కూడా అశోకుని లానే చెట్ల‌ను పెంచ‌మ‌ని ప్రొత్సాహిస్తున్నార‌ని కృష్ణ చెప్పారు.

కేసీఆర్ ను అశోక చ‌క్ర‌వ‌ర్తితో పోల్చ‌డం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కృష్ణ గారు కేసీఆర్ ను ఇంత‌లా ఎందుకు ఆశానికెత్తేస్తున్నార‌ని అంద‌రూ చెవులు కొరుక్కుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -