సెక్స్ రాకెట్‌లో హీరోయిన్ రేట్ ఎంతో తెలుసా?

- Advertisement -

అమెరికా సెక్స్ రాకెట్ బ‌య‌ట‌ప‌డిన ద‌గ్గ‌ర నుండి టాలీవుడ్ జ‌నాలు వ‌ణికిపోతున్నారు. ఈ వ్య‌వ‌హారం అంతా అక్క‌డ తెలుగు నిర్మాత న‌డ‌ప‌డంతో, దీనిలో చాలామంది భాగ‌స్వాములుగా ఉన్నార‌ని తెలుస్తుంది. ఈవెంట్స్ పేరు మీద అక్క‌డికి వెళ్లి సెక్స్ రాకెట్ న‌డుపుతున్నారు టాలీవుడ్‌కు చెందిన ప‌లువురు హీరోయిన్స్‌. ఇప్ప‌టికే ఈ కేసులో ప‌లువురు తెలుగు హీరోయిన్స్ పేర్లు వినిపిస్తుండ‌గా, ఇందులో ఇద్ద‌రు హీరోయిన్ల‌ను అమెరికా పోలీసులు విచారించినట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఈ తాజాగా వ్య‌వ‌హారంలో పోలీసుల‌కు ఓ డైరీ దొరికినట్లు స‌మాచారం.

ఈ డైరీలో ఏ హీరోయిన్‌ను ఎప్పుడెప్పుడు ర‌ప్పించాము.? ఎక్క‌డ విడిది ఏర్పాటు చేశాము..? ఎవ‌రితో.. ? ఎంత మొత్తం వ‌సూలు చేశాము..? హీరోయిన్‌కు ఎంత చెల్లించాము..? అన్న విష‌యాల‌ను ఆ డైరీలో పొందు ప‌రిచింర‌ని స‌మాచారం.ఈ డైరీలో ఆ హీరోయిన్స్ పేర్లు కూడా ఉన్నాయ‌ని తెలుస్తుంది. ఇందులో స్టార్ హీరోయిన్‌కు గంట‌కు 2 ల‌క్ష‌ల నుండి 30 ల‌క్ష‌ల వ‌రకు తీసుకుంటుంద‌ని తెలుస్తుంది. ఈ విష‌యం ఆ డైరీలో ఉంద‌ని,ఇంకా చాలామంది హీరోయిన్స్ పేర్లు ఈ డైరీలో ఉన్నాయ‌ని స‌మాచారం.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -