Tuesday, May 14, 2024
- Advertisement -

వెంకీతో పాయ‌ల్ రాజ్ పుత్‌… చైతుతో రాశి ఖన్నా

- Advertisement -

మొత్తనికి మామ అల్లుళ్లు జోడీల‌ను వెత్తుకున్నారు. సీనియ‌ర్ హీరో వెంక‌టేశ్ త‌న మేన‌ల్లుడు హీరో నాగ‌చైత‌న్య‌తో క‌లిసి ఓ సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు జైల‌వ‌కుశ ఫేం బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.ఇటీవ‌లే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు పెట్టారు.తాజాగా ఈ సినిమాలో హీరోయిన్స్‌ను ఫిక్స్ చేశాడు చిత్ర ద‌ర్శ‌కుడు. వెంకీతో రొమాన్స్ చేస్తుండ‌గా, రాశి ఖ‌న్నాతో నాగ‌చైత‌న్య రొమాన్స్ చేయ‌డానికి రెడీ అవుతున్నాడు. మొద‌ట ఈ సినిమాలో వెంకీకి శ్రియ‌ను, చైతుకు ర‌కుల్‌ను జోడిగా తీసుకున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఈ ఇద్ద‌రు హీరోయిన్స్‌తో వీరిద్ద‌రు సినిమాలు చేసి ఉండ‌టంతో , కొత్త వారు అయితే ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంద‌నే ఆలోచ‌న చేశాడ‌ట ద‌ర్శ‌కుడు బాబీ. కోన వెంకట్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే సమకూర్చడంతో పాటు.. నిర్మాణ భాగస్వామిగానూ వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాకు త‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -