Wednesday, May 15, 2024
- Advertisement -

సోషల్ మీడియాలో విజ‌య్ మాల్యా భార్య న్యూడ్ పిక్స్

- Advertisement -

విజ‌య్ మాల్యా అంటే ఠ‌క్కున అంద‌రికి గుర్తుకు వ‌చ్చేది కింగ్ ఫిష‌ర్‌.కింగ్ ఫిష‌ర్ అంటే బీర్ గుర్తుకు వ‌స్తుంది. ఇది కాక కింగ్‌ఫిష‌ర్ ఎయిర్‌లైన్స్ కూడా విజ‌య్ మాల్యా ర‌న్ చేస్తున్నాడు.బ్యాంకులకు ఎగనామం పెట్టి ఇండియా నుండి పారిపొయి లండన్‌లో జల్సాలు చేస్తున్న కింగ్‌ఫిషర్ అధినేత విజయ్ మాల్యా ఇటీవలే ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.పింకీ లాల్వానీ అనే మోడల్‌ని 61 ఏళ్ల మాల్యా ఆమెను పెళ్లి చేసుకొని అందర్నీ అశ్చర్యంలో ముంచెత్తాడు.చాలా కాలంగా మాల్యాతో పాటే లండన్‌లో ఉంటున్న పింకీ.. మాల్యాకు అన్నీ తానై చూసుకుంటుంది.

అయితే పింకీకి సంబంధించి తాజాగా మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. పింకీవిగా పేర్కొంటున్న కొన్ని ఫొటోలు సోషల్ మీడియోలో పూర్తి న్యూడ్‌ ఉన్న పిక్స్ హల్ చల్ అవుతున్నాయి. కావాలని ఫోజిచ్చి తీసుకున్న ఫోటోలుగానే కనిపిస్తున్నాయి. డిఫ్రెంట్ యాంగిల్స్‌లో, బోల్డ్‌గా ఉన్న ఆ ఫోటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.మొత్తానికి పింకీ మాల్వానీ మరోసారి వార్తల్లో హాట్ టాపిక్‌గా నిలిచింది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -