వైసీపీ అధినేత జగన్‌మోమన్‌రెడ్డి తను చేపడుతున్న పాదయాత్రపై పూర్తి దృష్టి సారించారు. ఎన్నిక అడ్డంకులు ఎదురైనా పాదయాత్రను విజయవంతం చేయాలని సంకల్పించారు. వచ్చె ఎన్నికల్లో సీఎం అవ్వాలంటె పార్టీని అత్యధిక సీట్లతో గెలిపించుకోవాలంటె పాదయాత్ర ఒక్కటే అని ఫిక్స్ అయ్యారు.
ప్రస్తుతం పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి తన పేరు మార్చుకున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య కాలం లో జగన్ మోహన్ రెడ్డి జాతకాలూ, ఇతరత్రా విషయాల మీద నమ్మకం పెరిగినట్టు చెబుతున్నారు. గతంలో పీఠాదిపతులను కలసి వారి ఆశీర్వాదం తీసుకోవడం, పాదయాత్రకు సంబంధించి రెండ సార్లు డేట్‌ను మార్పుకోవడం తెలిసిందే.
ముందునుంచి జగన్‌కు ఇలాంటి వంటె పట్టించుకొనే వారు కాదు. రానురాను జగన్‌లో కూడా మార్పు కనిపిస్తోంది. జగన్‌కూడా దాన్ని నిజించేస్తున్నారనె వార్తలు బలంగా వినిపిస్తున్నాయి,న పేరు ని ఒక న్యూమరాలజిస్ట్ సాయం తో మరో ఇద్దరు పేరు మోసిన ఆస్ట్రాలజీ వ్యక్తుల సాయం తో జగన్ తన పేరును మార్చుకున్నట్లు తెలుస్తోంది.