నంద్యాల ఉప ఎన్నిక ఇప్పుడు రాజకీయాలలో హీట్‌ను పెంచుదోంది. ఇరు పార్టీలు ఇన్నాల్లు అభ్యర్తి ఎవరనే దానిపై ఉత్కంటను కొనసాగించాయి.ఇక ఎన్నిక దగ్గర పడటంతో ఆలస్యం చేయకుండా తమ అభ్యర్తులను ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నాయి.
టీడీపీ కంటె ముందే వైసీపీ తమ అభ్యర్తిని అధికారికంగా ప్రకటించకపోయినా ఎవరనేదానిపై స్పస్టతను ఇచ్చింది.
నంద్యాల ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్తిగా గంగుల ప్రతాప్‌రెడ్డిని నిలబెట్టేందుకు జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.ఇప్పటికే ప్రతాప్‌రెడ్డి జగన్‌తో జరిగిన భేటీలో ఉప ఎన్నికపై చర్చించారు. చర్చల అనంతరం బై పోల్స్ లో నంద్యాల నుంచి తనేపోటీ చేస్తాను అని గంగుల ప్రతాప్ రెడ్డి ప్రకటించారు నంద్యాల బైపోల్స్‌లో వైకాపా అభ్యర్తిపై క్లారిటీ ఇచ్చారు జగన్.
{loadmodule mod_custom,Side Ad 1}
ఇక ఎటోచ్చి టీడీపీ అభ్యర్తి ఎవరేనే విషయంపై తేల్చుకోలేకపోతోంది.పోటీలో భామా,శిల్పా వర్గాలు తమకే టికెట్టు కావాలని పట్టుబట్టడంతో బాబుకు తలనొప్పిగా మారింది.ఇద్దరిలో ఎవరికి బలం ఉందో బాబు సర్వేనిర్వహిస్తున్నారు.ఎవరిని నిలబెడితే ఏంజరుగుతుందోనని చంద్రబాబు ఆందోళనలో ఉన్నాయి.భూమా అభ్యర్తిని నిలబెడితే సెంటీమెంట్ ఎంతవరకు కలసి వస్తుందో లేక పిరాయింపు రాజకీయం పట్టల ప్రజలు చీత్కరించుకుంటారో తెలియని పరిస్థి.ఈసర్వేలో ప్రజలల్లో ఎవరకి అనుకూలంగా వస్తుందో వారినే అభ్యర్తిగా ప్రకటించాలని బాబు చూస్తున్నారు.
{loadmodule mod_custom,Side Ad 2}
శిల్పాను అభ్యర్తిగా నిలబెడితో ఇప్పటికే టీడీపీలో ఉన్న కొన్నివర్గాలు వ్యతిరేకంగా పనిచేస్తామని బహిరంగంగా ప్రకటించారు.దీనికితోడు సానుభూతి కాకుండా సొంత బలంపైనే గెలవాలి.మాటలు చెప్పినంత సులువుకాదు నెగ్గడం.పొరపాటును టీడీపీ ఓడిపోతే ఇక చంద్రబాబుకు కౌంట్‌డౌన్ మొదలయినట్లేనని రాజకీయ వర్గాలు అంటున్నాయి.మరి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని టీడీపీ శ్రేణుల్లో ఉత్కంట నెలకొంది.
{loadmodule mod_sp_social,Follow Us}
Related
- పిరాయింపు ఎమ్మెల్యేలకు ఇక చుక్కలే..
- బాబుకు ముందు నుయ్యి.. వెనుక గొయ్యి..
- శిల్పా వర్గానికి చెక్ పెట్టేందుకు తెరపైకి భూమా బ్రహ్మానందరెడ్డి
- నంద్యాల ఉపఎన్నిక సినిమాలో బలయ్యేది అఖిలప్రియానా…శిల్పానా..?