Thursday, May 2, 2024
- Advertisement -

వైఎస్ జ‌గ‌న్ కుటుంబంలో తీవ్ర విషాదం

- Advertisement -

వైఎస్ జ‌గ‌న్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. దివంగత ముఖ్యమంత్రివైఎస్‌ రాజశేఖరరెడ్డి సోద‌రుడు వైఎస్‌ వివేకానందరెడ్డి(68) కన్నుమూశారు. శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో పులివెందులలో ఆయ‌న మ‌ర‌ణించారు. వైఎస్సార్‌కు వివేకానందరెడ్డి చిన్న తమ్ముడు.

ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా వివేకానందరెడ్డి పనిచేశారు. 1989,1994లలో పులివెందుల నుంచి వైఎస్‌ వివేకానందరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వ్యయసాయ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. వైఎస్‌ వివేకానందరెడ్డి హఠాన్మరణం కడప జిల్లాతో పాటు, వైఎస్సార్‌ కుటుంబ అభిమానుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -