Sunday, April 28, 2024
- Advertisement -

రేవంత్‌రెడ్డి ఇంటి తలుపులు బద్దలు…!

- Advertisement -

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని మంగ‌ళ‌వారం ఉద‌యం పోలీసులు అరెస్ట్ చేశారు.కేసీఆర్ స‌భ ఉండ‌టంతో ముంద‌స్తు చర్యగా పోలీసులు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన‌ట్లు తెలుస్తుంది.కేసీఆర్ సభను అడ్డుకుంటానని హెచ్చరించిన నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా రేవంత్‌ను అదుపులోకి తీసుకున్నారు.

రేవంత్‌రెడ్డి ఇంటి తలుపులు బద్దలుగొట్టి మరీ పోలీసులు లోపలికి వచ్చారని ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు. బొమ్రాస్‌పేట‌లో నేటి సాయంత్రం వరకు 144 సెక్షన్‌ను విధించిన పోలీసులు ఈసీ ఆదేశాలతో రేవంత్‌పై రెండు కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. రేవంత్‌రెడ్డి అరెస్ట్‌తో కొడంగల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -