Friday, March 29, 2024
- Advertisement -

తెలంగాణ బ‌డ్జెట్‌ ప్ర‌వేశ పెట్టిన హ‌రీశ్ రావు.. రూ.2,30,825.96 కోట్లు!

- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ రాష్ట్ర‌ ఆర్థిక శాఖ మంత్రి  హ‌రీశ్ రావు బడ్జెట్ ప్ర‌వేశ పెట్టారు. రాష్ట్ర ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను త‌మ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తోంద‌ని తెలిపారు. తాము నిర్దేశించుకున్న ల‌క్ష్యాల‌ను స‌మ‌యంలోగా పూర్తి చేస్తున్నామ‌ని చెప్పారు. రాష్ట్ర బ‌డ్జెట్ రూ.2,30,825.96 కోట్లు అని వెల్ల‌డించారు. రెవెన్యూ వ్య‌యం రూ.1,69,383.44 కోట్లు అని, మిగులు రూ.6,743.50 కోట్లు అని చెప్పారు. ఆర్థిక లోటు అంచ‌నా రూ.45,509.60 కోట్ల‌ని, మూల‌ధ‌న వ్య‌యం రూ.29,046.77 కోట్లు అని తెలిపారు.

  • రైతు బంధు పథకం కోసం 14800 కోట్లు
  • రుణమాఫీ కోసం 5225 కోట్లు
  • రైతు బీమా స్కీమ్ కు 1200 కోట్లు
  • మొత్తం వ్యవసాయ రంగంలో 25 వేల కోట్లు
  • పశు,మాస్థ్య శాఖకు 1730 కోట్లు
  • సాగునీటి రంగానికి 16,931కోట్లు
  • సమగ్ర భూ సర్వే కోసం 400 కోట్లు
  • రైతు బంధు కోసం 14,800 కోట్లు
  • రైతు రుణమాఫీ కోసం 5,225 కోట్లు
  • వ్యవసాయానికి 25 వేల కోట్లు
  • పశుసంవర్ధక శాఖకు 1730 కోట్లు
  • సాగునీటి రంగానికి 16,931 కోట్లు
  • సమగ్ర భూ సర్వే కోసం 400 కోట్లు
  • ఆసరా పింఛన్ల కోసం 11,728 కోట్లు
  • సీఎం దళిత ఎంపవర్ మెంట్ ప్రోగ్రాం పేరుతో నూతన పథకం
  • వ్యవసాయ యాంత్రీకరణకు 1500 కోట్లు
  • రైతు బంధు కోసం 14,800 కోట్లు
  • రైతు రుణమాఫీ కోసం 5,225 కోట్లు
  • వ్యవసాయానికి 25 వేల కోట్లు
  • పశుసంవర్ధక శాఖకు 1730 కోట్లు
  • సాగునీటి రంగానికి 16,931 కోట్లు
  • సమగ్ర భూ సర్వే కోసం 400 కోట్లు
  • ఆసరా పింఛన్ల కోసం 11,728 కోట్లు
  • సీఎం దళిత ఎంపవర్ మెంట్ ప్రోగ్రాం పేరుతో నూతన పథకం
  • పోలీసు స్టేషన్ లలో షి టాయిలెట్ల నిర్మాణం కోసం 20 కోట్ల రూపాయలు,
  • యూనివర్సిటీలలో షి టాయిలెట్స్ నిర్మాణం కోసం 10 కోట్ల రూపాయలు
  • -కలెక్టరేట్లు,జిల్లా పోలీసు కార్యాలయలు,పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కోసం 725 కోట్లు
  • హైదరాబాద్ లో ఉచిత మంచినీటి సరఫరాకు 250 కోట్ల రూపాయలు
  • రాబోయే రెండేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల నిర్మాణం
  • హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం సుంకిశాల వద్ద నిర్మించే తాగునీటి ప్రాజెక్టుకు 725 కోట్లు
  • ఎస్సీల ప్రత్యేక ప్రగతి నిధి కోసం 21,306.85 కోట్లు
  • ఐటీ రంగముకు 360 కోట్లు
  • విద్యుత్ శాఖకు 11,046 కోట్లు
  • పరిశ్రమల శాఖకు 3, 077 కోట్లు
  • -హోమ్ శాఖకు 6465 కోట్లు
  • మహిళా,శిశు సంక్షేమం కోసం 1702 కోట్లు
  • డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం 11 వేల కోట్లు
  • పట్టణాల్లో వైకుంఠధామం నిర్మాణం కోసం 200 కోట్లు
  • మూసీ సుందరీకరణకు 200 కోట్లు
  • ఎస్టీల ప్రత్యేక ప్రగతి కోసం 12,304.23 కోట్లు
  • నేతన్నల సంక్షేమం కోసం 338 కోట్లు.
  • బీసీ సంక్షేమ శాఖకు 5522 కోట్లు
  • మెట్రో రైలు ప్రాజెక్టు కోసం వెయ్యి కోట్లు
  • వైద్య ఆరోగ్య శాఖకు 6295 కోట్లు
  • 4 వేల కోట్లతో సరికొత్త విద్యా పథకం
  • పాఠశాల విద్యకి 11,735 కోట్లు
  • ఉన్నత విద్యా రంగానికి 1,873కోట్లు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -