చంద్ర‌బాబుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన కేఏ పాల్‌…

- Advertisement -

ఏపీ సీఎం చంద్ర‌బాబుపై ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు. క్రైస్త‌వ మ‌త ప్ర‌బోధ‌కుడు కేఏ పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బాబు వ‌ల్ల త‌న‌కు ప్రాణ హాని ఉంద‌ని వ్యాఖ్యానించారు. గత నాలుగున్నరేళ్లుగా తనపై ఏడు సార్లు కుట్ర చేశారని ఆరోపించారు.

మ‌రో వైపు బాల‌కృష్ణ‌పై కూడా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ‘బాలకృష్ణ ఎవరో తెలియదు. ఆయన యాక్టరా? అని అడిగా. యూట్యూబ్‌లో ఆ వీడియోను 14 లక్షల మంది చూశారట కానీ అది నిజం’ అని తెలిపారు. అయితే అదే ఛానల్‌లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడితే మాత్రం 5 నుంచి 10 వేల మంది మాత్రమే చూశారని అన్నారు. దీనిని బట్టి పవన్ కంటే తన ఫాలోయింగ్ 100 రెట్లు ఎక్కువని కేఏ పాల్ స్పష్టం చేశారు.

- Advertisement -

తన కుట్రలపై చంద్రబాబు నాయుడుకు 82 సార్లు ఫోన్ చేసినట్లు తెలిపారు. హైద‌రాబాద్‌ను అభివృద్ధి చేసింది బాబుబ కాద‌ని నేన‌ని చెప్పారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతల సమస్య లు ఉన్నాయని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కు రక్షణ లేదని అన్నారు.

Most Popular

మూడు రోజుల ముందే లీకైనా మోనాల్ ఎలిమినేషన్..!

తెలుగు లో విజయవంతంగా కొనసాగుతున అతి పెద్ద రియాల్టీ షో బిగ్ బాస్. మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకోని ప్రస్తుతం 4వ సీజన్ జరుగుతుంది. ప్రతి వారం ఎలిమినేషన్ పక్రియాలో బాగంగా...

టాలీవుడ్ లో విలన్స్ గా ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరోలు..!

టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంతో మంది నటులు వస్తుంటారు పోతుంటారు. ఎన్నో ఒడిదుడుకులు అన్నిటిని అదిగమించి అతి కొంత మంది మాత్రమే పాతుకుపోతుంటారు. కేరియర్ ను విలన్ గా మొదలు పెట్టి.. ప్రస్తుతం స్టార్...

సొంత విమనాలు ఉన్న టాలీవుడ్ స్టార్స్..!

టాలీవుడ్ హీరోలు సినిమాల ద్వారా క్రేజ్ తో పాటు డబ్బు కూడా ఓ రెంజ్ లో సంపాధిస్తున్నారు. సినిమా హిట్ అయితే కోట్లల్లో రెమ్యునరేషన్లు వస్తున్నాయి. అందుకే ఖరీదైన కార్లు, బైక్స్, వాచీలు...

Related Articles

జనసైనికులకు పవన్ ఏమని పిలుపు ఇచ్చారో తెలుసా?

ప్రస్తుతం ఎక్కడ చూసినా జీహెచ్ఎంసీ ఎన్నికల గురించే చర్చ నడుస్తుంది. అధికార పార్టీ ఈసారి ఎక్కువ మెజార్టీ తెచ్చుకొని మేయర్ పదవి దక్కించుకోవాలని చూస్తుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాన్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో...

ఎన్నికల ఫలితాలపై పవన్ కళ్యాన్ సంచలన వ్యాఖ్యలు!

దేశ వ్యాప్తంగా వెలువడుతున్న ఎన్నికల ఫలితాలను బట్టి మోడీ ప్రభంజనం మరింత బలపడిందని స్పష్టం అవుతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో పార్టీలు బీజేపీ పట్ల ఉన్న తక్కువ భావనను ప్రతిపక్షాలు...

పవన్ కళ్యాన్ కి కృతజ్ఞతలు తెలిపిన మెట్రో.. కారణం అదేనా?

తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎంత ప్రాధాన్యత ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఆ తరహా క్రేజ్ సంపాదించుకున్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. కేవలం నటుడిగానే కాకుండా...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...