- Advertisement -

రాజ‌కీయాల్లో కొత్త విష‌యం చెప్పిప జ‌న‌సేనాధిప‌తి..

- Advertisement -

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ ఉత్య‌రాంధ్ర‌ప‌ర్య‌ట‌న‌లో భాగంగా వైజాగ్‌లోని డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కంపెనీ ప్ర‌యివేటు ప‌రం చేయ‌కుండా ఉద్యోగి ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఆత్మ‌హ‌త్య చేసుక‌న్న కుటుంబాన్ని ప‌వ‌న్ ప‌రామ‌ర్శించారు. దీక్ష‌చేస్తున్న ఉద్యోగుల‌కు మ‌ద్ద‌తు తెలిపారు. అంత‌టితో ఉంటే బాగుండేది…కాని ప‌వ‌న్‌లో ఆవేశం క‌ట్టుల తెంచుకుంది. ఇంకేముంది బాబును ఒక్క మాట అన‌కుండా..జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేశారు. అదీ కాక రాకీయాల్లో కొత్త అంశాన్ని క‌నిపెట్టారు ప‌వ‌న్‌.

అనుభవం వుంటే ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వుంటే అనుభవం వస్తుంది ఇది స‌ర్వ‌సాధార‌నం. ప్ర‌తీ ఉద్యోగాన‌కి క్వాలిఫికేస‌న్ అవ‌స‌రం కాని క్వాలిపికేష‌ణ్ అవ‌స‌రంలేని ఒకో ఒక ఉద్యోగం సినిమా. సినిమా హీరో అయిపోవడం. కానీ దానికీ ఓ క్వాలిఫికేషన్ కావాలి. టాలీవుడ్ లో. మన నాన్నో, అన్నో సినిమా సెలబ్రిటీ కావాలి. అప్పుడు ఏ అనుభవం లేకపోయినా, హీరో అయిపోవాలని అనుకోవచ్చు. అయిపోవచ్చు. ప‌వ‌న్ కూడా అలా సినిమాలోకి వ‌చ్చిన వారే.

అవ‌న్నీ మ‌రిచి పోయి రాజ‌కీయంగా అనుభ‌వం లేనివాల్లంద‌రూ సీఎం కావాల‌నుకోవ‌డం త‌ప్ప‌న్నారు. అది బాగానే ఉంది కాని అనుభం లేని వారు రాజ‌కీయాల్లో ఎన్నోపద‌వులు పొందారు. తాజాగా త‌న అన్న చిరంజీవికి ఏరాజ‌కీయ అనుభ‌వం ఉందని ప్ర‌జారాజ్యంపార్టీని స్థాపించి సీఎం కావాల‌నుకున్నారు. చంద్రబాబు తొలిసారి ఎమ్మెల్యే అయినపుడు ఏ అనుభవం వుంది? లోకేష్ బాబు మంత్రిగా ఏ అనుభవంతో అయ్యారు? ఎన్టీఆర్ ఏ అనుభవంతో ముఖ్యమంత్రి అయ్యారు?

జ‌న‌గ్ ద‌గ్గ‌ర‌కొచ్చ‌టాల‌కు అనుభ‌వం గుర్తుకొచ్చింది ట్విట్ట‌ర్ పిట్ట‌కు. లోకేష్ దగ్గర, కేటిఆర్ దగ్గర ఏ అనుభవం ఆయనకు కనిపించిందో? ఈ దేశంలో అనేకానక మంది తొలిసారి సిఎమ్ లు, తొలిసారి మంత్రులు, ఏ అనుభవం లేకుండానే అయ్యారని పవన్ కు ఎవరన్నా చెప్పండర్లా. అలా వదిలేయకండి. డాక్ట‌ర్ల‌కు చూపించండి లేకుంటే చాలా క‌ష్టం. లేకుంటే పార్టీలో ఎవ‌రూ మిగ‌ల‌రు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -